twitter
    Find out what I'm doing, Follow Me :)

గూగుల్ గురించి తెలుసా?..


Googleలో సెర్చ్ చేయనిదే నెటిజన్ లకు పొద్దు గడవదు అంటే అతిశయోక్తి కాదేమో?!...మరి అలాంటి సెర్చ్ ఇంజిన్ ఎప్పుడు స్టార్ట్ చేసారు? ఎవరు ప్రారంభించారు? ...లాంటి అనేక విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతుంది .Google సంస్థ ను 1998 లో స్టార్ట్ చేయడం జరిగింది .Googleఫౌండర్స్: Surgey Brin మరియు Larry E Page దానికి ఇప్పుడు CEOగా Eric E Schmidt పని చేస్తున్నారు.దాని మొత్తం Revenue :10.604 billion dollars దాని ప్రస్తుత income: 3077 billion dollars మరి ఇంత పెద్ద Google కంపని లో పని చేసే ఉద్యోగుల సంఖ్య ఎంతో తెలుసా? 12,238 మంది.

1 comments:

Deepthi Mamiduru(దీప్తి మమిడూరు) said...

me blog lo topics bavunayi..ilane chala rayandi...blog ni baga decorate cheydam elano kuda telisthe rayandi