మన సొంత రీజినల్ లాంగ్వేజి లో సెర్చ్ చేసుకోవడానికి మన గూగుల్ సెర్చ్ ఇంజిన్ కు జతగా ఈ widget ను ఆడ్ చేసుకున్నట్లయితే మనం దాని నుండే అక్షరాలను సెలక్ట్ చేసుకుంటూ సెర్చ్ పదాలను తయారు చేయవచ్చు.గూగుల్ ల్యాబ్స్ లో తయారి దశలో ఉన్న ఈ సర్వీసు 14 indian భాషల్లో లభిస్తోంది.అవి అస్సామి ,బెంగాలి ,గుజరాతి,హింది ఇలా మొత్తం 14 భాషల్లో .అందులో మన తెలుగు కూడా ఉందండోయ్ !!...పై చిత్రంలో మాదిగా widget ఉంటుంది. మనం మౌస్ తో పదాలను సెలెక్ట్ చేసుకోవాలి.



1 comments:
హాయ్ ఉమాశంకర్...
మీరు ఇస్తున్న వివరాలు చాలా బాగున్నాయి. కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ఇలాంటి సాఫ్ట్‌వేర్ సాధనాలు, పరికరాలు, ఉపకరణాల గురించి మరిన్ని వివరాలు పోస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.
మీ
గుళ్ళపూడి శ్రీనివాసకుమార్
Post a Comment