skip to main |
skip to sidebar
మైక్రోసాప్ట్ సంస్థ ఇటీవల తన live సైట్ లో 500MB ఆన్ లైన్ స్టోరేజ్ సర్వీసును ప్రారంభించింది.ప్రస్తుతం ఇది United states,UK మరియు Indians కి మాత్రమే ఈ అవకాశాన్ని ఇస్తోంది .ఇది మనం ఫైల్స్ షేర్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. మనకు పాస్ వర్డ్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది.ఈ సైట్ URL:http://skydrive.live.com
1 comments:
ఉమాశంకర్ గారూ, మీ పోస్టులు చాలా బాగుంటున్నాయి. మీకు తెలిసిన నాలెడ్జ్ ని ఈ బ్లాగు రూపంలో ఇతరులతో పంచుకుంటున్నందుకు అభినందనలు. పంచితే పెరిగేది నాలెడ్జ్ మాత్రమే. కీపిటప్!
-నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా
Post a Comment