మరి Tumblelog ను సృష్టించుకోవడం ఎలా?
tumblelogని సృష్టించుకోవడానికి నాకు తెలిసిన ఒక సర్వీసు"tumblr" మీరు ఈ సైట్ లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకొని అందులో ఉన్న instructions చూసుకుంటూ ఈ Tumblelog ను క్రియేట్ చేసుకోవడమే.ఇందులో మన tumblelog Domain name ఈ విధంగా ఉంటుంది, yourname.tumblr.com ఈ సైట్ URL:http://www.tumblr.com
మీకు ఇంకా దీని గురుంచి వివరాలు కావాలంటే వికీపీడియా లోని ఈ వ్యాసాన్ని చదవండి.వ్యాసం యొక్క లింకు :http://en.wikipedia.org/wiki/tumblelog 





0 comments:
Post a Comment