twitter
    Find out what I'm doing, Follow Me :)

BAN చేసిన సైట్లు చూసేందుకు...

ఆఫీసుల్లో, ఇంజనీరింగ్ కాలేజ్ లలో social networking సైట్లను చూడకుండా అడ్మినిస్ట్రేటర్లు ban చేయడం మనకు తెలిసిందే.అయితే అలా ban చేసిన సైట్లను మనం నేరుగా బ్రౌజరు నుండి ఓపెన్ చేయలేం, కాని దీనికి ఒక దారి ఉంది,"http://qloy.com"అనే వెబ్ సైట్ లోకి వెళ్ళి అక్కడ ఉన్న అడ్రస్ బార్ లో ఓపెన్ చేయాల్సిన వెబ్ సైట్ URL టైప్ చేస్తే మనకు కావల్సిన సైట్ ప్రత్యక్షమౌతుంది .

1 comments:

Naveen Garla said...

మరి ఈ సైటునే బ్యాన్ చేస్తేనో?